'IPL' is important for every captain. I think it is even more important for Virat Kohli. Because .. he has a huge fan base. Everyone wants him to present the trophy to the RCB.However, slow pitches in the UAE could be a problem for Bangalore.Defending champions Mumbai Indians will win the cup this time" Virendra Sehwag said.
#IPL2021
#RCB
#VirendraSehwag
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#RohitSharma
#ViratKohli
#CSK
#ChennaiSuperKings
#Cricket
ఐపీఎల్ టైటిల్ ప్రతి సారథికి ముఖ్యమైనదే అని, అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరింత ముఖ్యమైందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలి తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆర్‌సీబీ బాగానే ఆడినా.. యూఏఈలో వెనకపడిపోయే అవకాశం ఉందన్నాడు.